తెలుగు హీరోయిన్లను వెంటాడుతున్న వ్యాధులు

* తెలుగు హీరోయిన్లను వెంటాడుతున్న వ్యాధులు

Dhatripriya
Published on: 16 Feb 2023 3:41 PM IST
Diseases Haunting Telugu Heroines
X

తెలుగు హీరోయిన్లను వెంటాడుతున్న వ్యాధులు

TollyWood Heroines: ఎవరిని కదిపినా ఏదో ఓ వ్యాధి కామన్ అన్నట్లు మారింది తెలుగు సినిమా హీరోయిన్ల పరిస్థితి. ఏ ముద్దుగుమ్మను చూసినా ఏదో సమస్యతో బాధ పడుతోంది. ఇప్పటికే సమంతకు మయోసైటిస్ పూనమ్ కౌర్‌కు నరాలకు సంబంధించిన వ్యాధి రేణు దేశాయ్‌కు గుండె సంబంధిత సమస్య అంటూ రోజుకో న్యూస్ వస్తోంది. మమతామోహన్ దాస్‌ మొదట క్యాన్సర్ వ్యాధితో బాధపడగా.. అనంతరం ఆటో ఇమ్యూన్ డిసీజ్‌తో బాధపడుతోంది. దీపికా పదుకొణే డిప్రెషన్‌తో సఫర్ అయ్యింది. తాజాగా నేనున్నానంటూ లిస్టులోకి అనుష్క ఎంట్రీ ఇచ్చింది. నవ్వడం మొదలుపెడితే కంట్రోల్‌ చేసుకోవడం తన వల్ల కావడం లేదని అనుష్కనే స్వయంగా వెల్లడించింది.

Dhatripriya

Dhatripriya

Next Story