Tollywood: ఫలిస్తున్న తెలుగు సినీ నిర్మాతల చర్చలు

Tollywood: మ్యూనరేషన్ తగ్గించుకునేందుకు హీరోలు సిద్ధం!

Jyothi
Published on: 27 July 2022 1:02 PM IST
Discussions of Successful Telugu Film Producers
X

Tollywood: ఫలిస్తున్న తెలుగు సినీ నిర్మాతల చర్చలు

Tollywood: తెలుగు సినీ నిర్మాతల చర్చలు ఫలిస్తున్నాయి. రెమ్యూనరేషన్ తగ్గించుకునేందుకు అగ్ర హీరోలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తో ఇప్పటికే దిల్‌రాజు చర్చలు జరిపారు. సినిమా బడ్జెట్‌ కంట్రోల్‌లో భాగంగా రెమ్యునరేషన్లు తగ్గించుకుంటామని ముగ్గురు హీరోలు చెప్పినట్లు సమాచారం. మరోవైపు అగ్ర హీరోల సపోర్ట్ కోసం నిర్మాతలు ఎదురుచూపులు చూస్తున్నారు. మేనేజర్, అసిస్టెంట్‌లను కంట్రోల్‌లో ఉంచాలని నిర్మాతలు కోరుతున్నారు. అయితే నిర్మాతలకు హీరోల నుంచి పూర్తి సహకారం అందుతుందా అనేది సస్పెన్స్‌గా మారింది.

Jyothi

Jyothi

Next Story