Agent Movie: "ఏజెంట్" సినిమా సన్నివేశాలను రీషూట్ చేస్తున్న డైరెక్టర్

"ఏజెంట్" సినిమా సన్నివేశాలను రీషూట్ చేస్తున్న డైరెక్టర్
Agent Movie: "ఏజెంట్" నటీనటులను మారుస్తున్న దర్శకనిర్మాతలు
Agent Movie: హీరోగా మారినప్పటినుంచి వరుస ప్లాపులతో సతమతమైన అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని ఈ మధ్యనే విడుదలైన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో కమర్షియల్ గా పర్వాలేదనిపించాడు. తాజాగా తన ఆశలన్ని తన తదుపరి సినిమా "ఏజెంట్" పైన పెట్టుకున్నాడు. "సైరా" ఫేమ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా సినిమా షూటింగ్ చాలా సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే దర్శక నిర్మాతలు స్క్రిప్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అంతగా నచ్చకపోవడంతో ఆ సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నారట. అంతేకాకుండా డైరెక్టర్ సురేందర్ రెడ్డి సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మరొక నటుడిని రంగంలోకి దింపాలని సన్నాహాలు చేస్తున్నారట. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరికొత్త లుక్తో కనిపించనున్నారని పోస్టర్లు చూస్తేనే తెలుస్తోంది.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
ఆత్మకూరు ఉపఎన్నికలో భారీ మెజారిటీ దిశగా వైసీపీ
26 Jun 2022 5:37 AM GMTఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTహర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో స్థానికుల వినూత్న నిరసన
26 Jun 2022 4:48 AM GMTICICI Bank: విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫాం.. ఇక అన్ని...
26 Jun 2022 4:30 AM GMTనాగచైతన్య జెంటిల్ మ్యాన్ అంటున్న రాశి ఖన్నా
26 Jun 2022 4:23 AM GMT