కాసేపట్లో సీఎం జగన్‌తో దర్శకుడు రాజమౌళి భేటీ

Director SS Rajamouli Reached at Gannavaram Airport To Meet CM Jagan
x

కాసేపట్లో సీఎం జగన్‌తో దర్శకుడు రాజమౌళి భేటీ

Highlights

SS Rajamouli: కాసేపట్లో సీఎం జగన్‌తో దర్శక ధీరుడు రాజమౌళి భేటీ కానున్నారు.

SS Rajamouli: కాసేపట్లో సీఎం జగన్‌తో దర్శక ధీరుడు రాజమౌళి భేటీ కానున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జక్కన్న.. అక్కడినుంచి రోడ్డుమార్గంలో విజయవాడకు బయల్దేరారు. ఈ నెల 25న ట్రిపుల్‌ ఆర్‌ మూవీ రిలీజ్‌ కానున్న నేపథ్యంలో సీఎం జగన్‌తో రాజమౌళి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సినిమా రిలీజ్‌ విషయంపై ఇరువురు చర్చించనున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories