Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీ సంచలన ట్వీట్..

Ram Gopal Varma: త్వరలో వ్యూహం అనే మూవీ తీస్తున్నట్లు ప్రకటన

Rama Rao
Published on: 27 Oct 2022 3:53 PM IST
Director Ram Gopal Varma Tweet on Political Movie | Tollywood News
X

Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీ సంచలన ట్వీట్ 

Ram Gopal Varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. తన కొత్త సినిమాపై ట్వీట్ తో పాటు ఓ ఆడియోను రిలీజ్ చేశారు. త్వరలో వ్యూహం అనే రాజకీయ సినిమా తీస్తానని ఆర్జీవీ తన ట్వీట్ లో తెలిపారు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించినదే వ్యూహం కధ అని చెప్పారు. ఇది బయోపిక్ కాదు.. రియల్ పిక్ అని ఆర్జీవీ తెలిపారు. రాజకీయం కుట్రల విషంతో నిండి ఉంటుంది. రాచకురురపుపైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే వ్యూహం మూవీ అని ట్వీట్ చేశారు. బయోపిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్ లో నూటికి నూరుపాళ్లు నిజాలే ఉంటాయన్నారు.




Rama Rao

Rama Rao

Next Story