కుమ్రంభీమ్ జిల్లాలో డైరెక్టర్ రాజమౌళి పర్యటన

SS Rajamouli: బెలూన్ థియేటర్‌ను సందర్శించిన రాజమౌళి

Rama Rao
Published on: 12 April 2022 5:00 PM IST
Director Rajamoulis Visit to Komaram Bheem Asifabad District
X

కుమ్రంభీమ్ జిల్లాలో డైరెక్టర్ రాజమౌళి పర్యటన 

SS Rajamouli: సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సందడి చేశారు. జిల్లా కేంద్రలో ఇటీవల పిక్చర్ టైమ్ సంస్థ , జిల్లా మహిళా సమాఖ్య సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎయిర్ బెలూన్ థియేటర్‌ను రాజమౌళి దంపతులు దర్శించారు. రాజమౌళికి కుమ్రం భీమ్ వారసులతో పాటు జిల్లా అధికారులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి ఆర్.ఆర్.ఆర్. మూవీ వీక్షించారు. మహిళలు థియేటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు రాజమౌళి.

Rama Rao

Rama Rao

Next Story