Pelli SandaD: శ్రీవారిని దర్శించుకున్న కొత్త పెళ్లి సందడి టీం

Pelli SandaD: కొత్త పెళ్లి సందడి పూర్తైన సందర్భంగా స్వామివారికి పూజలు * తిరుమల శ్రీవారి సేవలో నటి, ఎంపీ సుమలత

Sandeep Eggoju
Updated on: 9 Aug 2021 1:55 PM IST
Director Raghavendra Rao and Pelli SandaD Team Visits Tirumala Temple
X

తిరుమల సందర్శించిన కొత్త పెళ్లి సందడి టీం 

Pelli SandaD: తిరుమల శ్రీవారిని కొత్తపెళ్లి సందడి టీం, నటి ఎంపీ సుమలత దర్శించుకున్నారు. డైరెక్టర్ రాఘవేంద్రరావు, నటి‌, ఎంపీ సుమలత, హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్, నిర్మాత రాక్ లైన్ వేంకటేష్, కర్ణాటక సినీ హీరో దర్శన్ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి స్వామివారి సేవలో పాల్గొన్నారు. కొత్త పెళ్లి సందడి సినిమా పూర్తైన సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నట్లు దర్శకుడు రాఘవేంద్రరావు వెల్లడించారు. కోవిడ్‌ కారణంగా రెండేళ్ల తర్వాత తిరుమలకు వచ్చినట్లు ఎంపీ సుమలత తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story