The Kerala Story: ది కేరళ స్టోరీ డైరెక్టర్.. హీరోయిన్ అదా శర్మకు యాక్సిడెంట్
The Kerala Story: ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతుండగా ప్రమాదం
The Kerala Story: ది కేరళ స్టోరీ డైరెక్టర్.. హీరోయిన్ అదా శర్మకు యాక్సిడెంట్
The Kerala Story: ముంబైలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతున్న కేరళ స్టోరీ డైరెక్టర్ సుధీప్తో సేన్, హీరోయిన్ అదా శర్మకి యాక్సిడెంట్ జరిగింది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరీంనగర్‌లో సాయంత్రం జరిగే హిందూ ఏక్తాయాత్రకు కేరళ స్టోరీ టీమ్ హాజరుకావాల్సి ఉండగా... ప్రమాదం జరగడంతో తాము రాలేకపోతున్నట్లు డైరెక్టర్ సుధీప్తో సేన్ ట్వీట్ చేశారు.
Next Story




