Radisson Hotel Drugs Case: డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌

Director Krish Name In Gachibowli Radisson Hotel Drugs Case
x

Radisson Hotel Drugs Case: డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌

Highlights

Radisson Hotel Drugs Case: పార్టీ జరిగిన రూంలో అరగంట పాటు క్రిష్ ఉన్నారని పోలీసుల వాదన

Radisson Hotel Drugs Case: గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాడిసన్ పబ్‌లో జరిగిన పార్టీ కేసులో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ పేరును పోలీసులు చేర్చారు. కేసుకు సంబంధించి 8వ నిందితుడిగా F.I.R‌లో చేర్చారు. పార్టీ జరిగిన హోటల్ గదిలోనే క్రిష్ కూడా ఉన్నారని.. అరగంట పాటు కీలక నిందితుడు వివేకానందతో మాట్లాడినట్టు పోలీసులు బలంగా వాదిస్తుండగా... వివేకనందతో అప్పుడే పరిచయం ఏర్పడిందని.. తన డ్రైవర్ లేకపోవడంతో వివేకనందతో అరగంట పాటు చిట్ చాట్ చేసినట్లు క్రిష్ పోలీసులకు తెలిపారు. అరగంట తర్వాత తన డ్రైవర్ రాగానే పార్టీ నుంచి వెనక్కి వెళ్లిపోయినట్టు పోలీసులకు క్రిష్ వివరించారు. కాగా... F.I.R లో ఉన్న నిందితులందరినీ పిలిచి విచారిస్తామని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories