Karunakaran: "ఒక్కసారి పవన్ కళ్యాణ్ అలా అంటే చాలు" అంటున్న కరుణాకరన్

"ఒక్కసారి పవన్ కళ్యాణ్ అలా అంటే చాలు" అంటున్న కరుణాకరన్
Karunakaran: "పవన్ కళ్యాణ్ నుంచి ఆ మాట కోసం ఎదురు చూస్తున్నా" అంటున్న కరుణాకరణ్
Karunakaran: 1998 లో పవన్ కళ్యాణ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో ప్రేక్షకులముందుకు వచ్చిన సినిమా "తొలి ప్రేమ". ఆ సినిమా ఇప్పటికీ టాలీవుడ్ లోనే క్లాసిక్ బ్లాక్ బస్టర్ సినిమాలలో ఒకటి. అయితే ఈ సినిమా విడుదలైన దాదాపు 7 ఏళ్ల తర్వాత మళ్లీ అదే కాంబినేషన్లో ఇంకొక సినిమా వచ్చింది. అదే "బాలు". పవన్ కళ్యాణ్ హీరోగా శ్రియా శరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్తో నిర్మించారు. అంతే అంచనాలతో విడుదలైన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించడం లేకపోయింది. దీని గురించి ప్రశ్నించగా ఆసక్తికరమైన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కరుణాకరన్ ఒక ఆసక్తి కరమైన జవాబిచ్చారు.
"బాలు చాలా మంచి కథ. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. కానీ ఆ టైంలో అది ప్రేక్షకులకు నచ్చలేదు. "తొలిప్రేమ" కాంబినేషన్ కాబట్టి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టు నేను స్క్రీన్ప్లే ప్లాన్ చేసుకోవాల్సింది. అది నా తప్పే. అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎంతో నన్ను ఎంతగానో నమ్మి చేసిన ఆ సినిమా ఫలితం అనుకున్న స్థాయిలో రాకపోయినప్పటికీ అన్నయ్య మాత్రం నాతో మరో సినిమా చేయడానికి సిద్ధంగానే ఉన్నట్లు చాలా సందర్భాల్లో చెప్పారు. 'కరుణా సినిమా చేద్దాం' అని ఆయన ఒక్కసారి అంటే సినిమా వెంటనే మొదలవుతుంది" అని చెప్పుకొచ్చాడు కరుణాకరన్. ఈరోజుతో బాలు సినిమా విడుదల 17 ఏళ్ళు పూర్తవుతుంది.
తెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMTపోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు..?
23 May 2022 6:14 AM GMTవిశాఖ మధురవాడలో నవవధువు మృతి కేసులో వీడిన మిస్టరీ...
23 May 2022 4:45 AM GMTపెద్ద అంబర్పేటలో 470 కేజీల గంజాయి పట్టివేత.. 10 మంది అరెస్ట్...
23 May 2022 4:22 AM GMTనేటి నుంచి తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైన నో ఎంట్రీ...
23 May 2022 3:51 AM GMTసినిమాటోగ్రాఫర్ తో కొరటాల గొడవలే సినిమా ఫ్లాప్ కి కారణమా..?
22 May 2022 10:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే : ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
22 May 2022 10:00 AM GMT
పెళ్లి పందిట్లో ఊడిపోయిన వరుడి విగ్గు.. వివాహం వద్దని వెళ్లిపోయిన...
23 May 2022 12:00 PM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి...
23 May 2022 11:14 AM GMTపోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు
23 May 2022 10:36 AM GMTచిరంజీవి కంటే బాలయ్య లైనప్ బెటర్.. కంగారు పడుతున్న మెగా అభిమానులు...
23 May 2022 10:00 AM GMT