Allu Arha: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న అల్లు అర్జున్ కూతురు.. బడా బ్యానర్ లో..

Allu Arjun Daughter Arha to Tollywood Entry
x

Allu Arjun Daughter Arha

Highlights

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ ప్రధాన పాత్రలో సినిమా రాబోతుందట..సోషల్ మీడియాలో హల్ చల్

Allu Arha: స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే అందరికీ పిచ్చ క్రేజ్.. కాని ఆయనకు మాత్రం ఆయన కూతురు అర్హ అంటే విపరీతమైన క్రేజ్. కూతురుని చూస్తే ప్రపంచాన్నే మర్చిపోతానంటాడు అల్లు అర్జున్. ఆ చిట్టిపొట్టి ముద్దుల పాప అల్లరికి అంత ముగ్ధుడైపోయాడు మన హీరో. మరి ఆ అల్లరి తెరపై చూపిస్తే.. అది మనందరం చూస్తే ఫిదా అయిపోవాల్సిందే.

అవును.. అర్హ ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతుందనే వార్త వినపడుతోంది. దిల్ రాజు తన బ్యానర్ పై సురేష్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుందంట. అల్లు అర్జున్ ఎంత హైపర్ చెప్పక్కర్లేదు.. మరి అర్హ మాత్రం ఆ హై పవర్ అందుకోకుండా ఉంటుందా.. ఇక వెండితెరపై ఈ స్టయిలిష్ కిడ్ ఏం మాయ చేస్తుందో చూడాలి మరి. ఈ అంశం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. కానీ ఇంత వరకు అల్లు వారు మాత్రం ఎలాంటి సమాచారం ప్రకటించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories