Dil Raju: పద్మవిభూషణ్ రావడం సినీపరిశ్రమకు గర్వకారణం

Dil Raju: సినీ‎ ఇండస్ట్రీలో చిరంజీవి ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేశారు

Jyothi
Published on: 26 Jan 2024 10:21 AM IST
Dil Raju congratulated Chiranjeevi on being honoured with the prestigious Padma Vibhushan
X

Dil Raju: పద్మవిభూషణ్ రావడం సినీపరిశ్రమకు గర్వకారణం

Dil Raju: సినీ ఇండస్ట్రీ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేశారని అన్నారు నిర్మాత దిల్‌రాజు. కేంద్ర ప్రభుత్వం చేత పద్మవిభూషణ్ అవార్డు పొందడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వ కారణమన్నారు.

Jyothi

Jyothi

Next Story