SIR Movie Review: 'సార్' మూవీ ట్విట్టర్ రివ్యూ..

SIR Movie Review: 'సార్' మూవీ ట్విట్టర్ రివ్యూ..

Arun Chilukuri
Published on: 17 Feb 2023 7:35 AM IST
Dhanush Sir Movie Twitter Review
X

SIR Movie Review: 'సార్' మూవీ ట్విట్టర్ రివ్యూ..

SIR Review: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా "సార్". ఈ సినిమాకి వెంకి అట్లూరి దర్శకత్వం వహించారు. విద్యా సంస్థల నేపథ్యంలో సాగే ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చునర్ ఫోర్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మించారు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. నేడు ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అయితే ముందుగానే ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. దీనితో ప్రీమియర్స్ చూస్తున్న అభిమానులు ట్విట్టర్ వేదికగా తమ రెస్పాన్స్ తెలియజేస్తున్నారు.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story