Devara Glimpse: ఎన్టీఆర్‌ ‘దేవర’ గ్లింప్స్‌ వచ్చేసింది.. వేరే లెవల్..

Devara Movie Glimpse Out
x

Devara Glimpse: ఎన్టీఆర్‌ ‘దేవర’ గ్లింప్స్‌ వచ్చేసింది.. వేరే లెవల్..

Highlights

Devara Glimpse: జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకుడు. ఏప్రిల్ 5న తొలి భాగం, థియేటర్లలోకి రానుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్‌డేట్‌ వస్తుందా?

Devara Glimpse: జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకుడు. ఏప్రిల్ 5న తొలి భాగం, థియేటర్లలోకి రానుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్‌డేట్‌ వస్తుందా? అని ఎదురు చూసిన అభిమానుల ఆశలు నెరవేరాయి. సోమవారం ‘దేవర’ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో ఎన్టీఆర్‌ దర్శనమిచ్చారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories