Akhanda 2 Postpone: అఖండ-2 సినిమా రిలీజ్‌పై స్పందించిన నిర్మాత సురేశ్‌ బాబు

Akhanda 2 Postpone: ఆఖండ-2 సినిమా రిలీజుపై ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు స్పందించారు.

Arun Chilukuri
Published on: 5 Dec 2025 3:17 PM IST
Akhanda 2 Postpone:  అఖండ-2 సినిమా రిలీజ్‌పై స్పందించిన నిర్మాత సురేశ్‌ బాబు
X

Akhanda 2 Postpone: ఆఖండ-2 సినిమా రిలీజుపై ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు స్పందించారు. అఖండ 2 సినిమా పెనాన్షియల్ ఇష్యూ సాల్వ్ అవుతుందన్నారు. గతంలోనూ చివరి నిమిషంలో ఇలాంటి పరిస్థితులు కొన్ని సినిమాలకు వచ్చాయి. ఏరోస్ సంస్థతో తమకు ఎలాంటి డీలింగ్స్ ఉన్నాయో.. అవి బయటికి వివరించలేమన్నారు. 28 కోట్ల బకాయిలా.. అంతకంటే ఎక్కువా అన్నది పక్కనపెడితే... ఈరోజే అఖండ-2 ఇష్యూ సాల్వ్ అతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story