MAA Elections: 'మా' ఎన్నికల నుంచి తప్పుకున్న సీవీఎల్ నరసింహారావు

CVL Narasimha Rao Withdraws Nomination From MAA Elections
x

సీవీఎల్‌ నరసింహారావు (ఫైల్ ఫోటో)

Highlights

* నామినేషన్‌ ఉపసంహరణకు కారణం ఉంది : సీవీఎల్‌ * పోటీలో ఉన్న ఏ ప్యానల్‌కు మద్దతు ఇవ్వను : సీవీఎల్‌

CVL Narasimha Rao: 'మా' ఎన్నికల నుంచి సీవీఎల్‌ నరసింహారావు తప్పుకున్నారు. 'మా' అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్‌ను సీవీఎల్‌ ఉపసంహరించుకున్నారు. నామినేషన్‌ ఉపసంహరణకు కారణం ఉందని, రెండ్రోజుల్లో అన్ని వివరాలు చెబుతానని తెలిపారు. అధ్యక్ష పదవి కంటే 'మా' సభ్యుల సంక్షేమం ముఖ్యమన్నారు. పోటీలో ఉన్న ఏ ప్యానల్‌కు మద్దతు ఇవ్వనని సీవీఎల్ ప్రకటించారు. అధ్యక్ష బరి నుంచి సీవీఎల్ తప్పుకోవడంతో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య పోటీ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories