MAA Manifesto: మా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన సీవీఎల్ నరసింహారావు

MAA Manifesto: 2011లో అంశాలనే తన మేనిఫెస్టోలో పేట్టినట్లు వెల్లడి

Sandeep Eggoju
Published on: 16 Sept 2021 8:01 PM IST
CVL Narasimha Rao Announced the MAA Elections Manifesto
X

సివిల్ నరసింహ రావు (ఫైల్ ఇమేజ్)

MAA Manifesto: మా ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న సీవీఎల్ నరసింహారావు మేనిఫెస్టోను విడుదల చేశారు. 2011లో మా సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టిన అంశాలనే తన మేనిఫెస్టోలో పెట్టినట్లు వెల్లడించారు. వాటిని యధాతథంగా అమలు చేయడమే తన తక్షణ కర్తవ్యమని సీవీఎల్ పేర్కొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story