Warangal: వరంగల్ సినిమా థియేటర్లపై కోవిడ్ ఎఫెక్ట్

Warangal: ఇప్పటికే ఐదు థియేటర్ల మూసివేత.. అదే బాటలో మరికొన్ని థియేటర్లు.

Sriveni Erugu
Updated on: 24 Jan 2022 2:15 PM IST
Covid Effect on Movie Theaters in Warangal
X

వరంగల్ సినిమా థియేటర్లపై కోవిడ్ ఎఫెక్ట్

Warangal: వరంగల్ లో సినిమా థియేటర్లపై కొవిడ్ ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే ఐదు థియేటర్లు మూసివేయగా, మరి కొన్ని థియేటర్లు కూడా అదే బాట పట్టాయి. కరోనా కారణంగా కొత్త సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో థియేటర్లు వెల వెలబోతున్నాయి.. మెయిటెనెన్స్ ఆర్థిక భారం మోయలేకపోతున్నామని మరోవైపు యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story