నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్
Nandamuri Balakrishna: తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలన్న బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్
Nandamuri Balakrishna: సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా భారీన పడ్డారు. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో కొవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు స్వయంగా తెలిపారు. గత రెండురోజులుగా తనను కలిన వాళ్లంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు ప్రకటించారు.
Next Story




