ఇవాళ ఫిల్మ్ చాంబర్ లో కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం

X
ఇవాళ ఫిల్మ్ చాంబర్ లో కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం
Highlights
Tollywood: సినీ కార్మికుల జీతాల పెంపుపై చర్చ
Jyothi Kommuru24 Jun 2022 3:07 AM GMT
Tollywood: సినీ కార్మికుల జీతాల పెంపు కోసం.. ఇవాళ ఫిల్మ్ చాంబర్ లో సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. నిన్న ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో.. జీతాల పెంపుపై నిర్మాతల మండలి చర్చించింది. ఆ చర్చల తర్వాత.. కార్మికుల సమ్మె ముగిసిందని.. అధికారికంగా ప్రకటించారు. ఇవాళ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తారని.. అందులో జీతాల పెంపుపై నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచి షూటింగులు యధాతథంగా జరుగుతాయని.. స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ కార్మికుల జీతాల పెంపుపై చర్చిస్తారు. ఎంతమేర పెంచడం, ఈ పెంచిన జీతాలు ఎప్పటివరకు అమల్లో ఉంటాయనే దానిపై చర్చిస్తారు.
Web TitleCoordinating Committee Meeting Today at the Film Chamber
Next Story
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
విషాదం.. పెళ్లైన కొద్ది గంటలకే నవ వరుడు మృత్యు ఒడికి..
25 Jun 2022 10:15 AM GMTఆన్లైన్లో రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ పనిచేయకపోతే పెద్ద...
25 Jun 2022 10:00 AM GMTపెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTమంత్రి ఆదిమూలపు సురేశ్కి మరోసారి అస్వస్థత.. వాకింగ్ చేస్తూ..
25 Jun 2022 9:16 AM GMTజేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం.. 11 మంది విద్యార్థులు సస్పెండ్..
25 Jun 2022 9:02 AM GMT