గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కృష్ణ.. అత్యంత విషమంగా ఆరోగ్యం, ఇప్పుడే ఏం చెప్పలేం..

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కృష్ణ.. అత్యంత విషమంగా ఆరోగ్యం, ఇప్పుడే ఏం చెప్పలేం..

Arun Chilukuri
Published on: 14 Nov 2022 1:50 PM IST
Continental Hospital Doctors Press Meet on Krishna Health Condition
X

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కృష్ణ.. అత్యంత విషమంగా ఆరోగ్యం, ఇప్పుడే ఏం చెప్పలేం..

Super Star Krishna: సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్యంపై కాంటినెంటల్‌ డాక్టర్లు ప్రెస్‌మీట్ నిర్వహించారు. కృష్ణకు గుండెపోటు రావడంతో అర్ధరాత్రి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వైద్యులు చెప్పారు. 20 నిమిషాల సీపీఆర్‌ తర్వాత కార్డియాక్‌ అరెస్ట్ నుంచి ఆయన బయటకొచ్చారు. అనంతరం కృష్ణను ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం అందిస్తున్నాం. మరో 24 గంటల వరకు ఏం చెప్పలేం' అన్నారు. అనంతరం ఆయన దగ్గరి బంధువులంతా ఆస్పత్రిలో ఉన్నారని, వారి ప్రైవసీని ప్రతి ఒక్కరు గౌరవించాలని ఆయన కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story