MAA Election: "మా" ఎన్నికల కౌంటింగ్‌లో లొల్లి

*పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో తేడా *ఈసీ తీరు సరిగాలేదంటున్న ప్రకాశ్‌రాజ్‌

Shilpa
Published on: 10 Oct 2021 5:38 PM IST
Conflict Between Prakash Raj Panel and EC in MAA Election Counting
X

"మా" ఎన్నికల కౌంటింగ్‌లో లొల్లి(ఫైల్ ఫోటో)

MAA Election Counting: "మా" ఎన్నికల కౌంటింగ్‌లో రసాభాస నెలకొంది. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌, ఎన్నికల అధికారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో తేడా ఉందని ఈసీతో గొడవకు దిగారు ప్రకాశ్‌రాజ్. ఈసీ తీరు సరిగాలేదంటూ ప్రకాశ్‌రాజ్‌ అసహనం వ్యక్తం చేశారు.

Shilpa

Shilpa

Next Story