Jamuna: నటి జమున మృతికి ఉండవల్లి సంతాపం

Condolences on death of actress Jamuna
x

Jamuna: నటి జమున మృతికి ఉండవల్లి సంతాపం

Highlights

Jamuna: జమున పరిపూర్ణమైన జీవితం గడిపారు

Jamuna: సీనియర్‌ నటి జమున మృతికి సంతాపం తెలియజేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌. జమున పరిపూర్ణమైన జీవితం గడిపారని సినీరంగంలో ఎన్టీఆర్‌ను మొదటగా వ్యతిరేకించింది జమునగారేనన్నారు. కాంగ్రెస్‌ సభల్లో ఎన్టీఆర్‌ను జమున బాగా విమర్శించేవారని 1989లో రాజమండ్రి ఎంపీగా జమున ఉన్న సమయంలో ఆమె సభలకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చే వారని తెలిపారు.




Show Full Article
Print Article
Next Story
More Stories