CM Jagan: కృష్ణ పార్థివదేహానికి ఏపీ సీఎం నివాళులు..

CM Jagan: మహేష్‌బాబు కుటుంబసభ్యులన్ని ఓదార్చిన జగన్

Jyothi
Updated on: 16 Nov 2022 1:34 PM IST
CM Jagan Pays Tribute to Super Star Krishna
X

CM Jagan: కృష్ణ పార్థివదేహానికి ఏపీ సీఎం నివాళులు..

CM Jagan: సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళులు అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, భారీగా అభిమానులు పద్మాలయ స్టూడియోకు తరలివస్తున్నారు. కృష్ణ పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ నివాళులు అర్పించారు. అనంతరం మహేశ్‌బాబు కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. టాలీవుడ్‌ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో ఎక్కువ మంది అభిమానులను కలిగిన ఆంధ్రా జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ అని అన్నారు. అల్లూరి సీతారామరాజు పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ తన కెరీర్‌లో ఎన్నో హిట్లు సాధించారని జగన్‌ తెలిపారు.

Jyothi

Jyothi

Next Story