CM Jagan: సినిమా పరిశ్రమపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
CM Jagan: పేదవాడికి అందుబాటు రేటుకు వినోదాన్ని అందించాలని సినిమా టికెట్ల ధరలను తగ్గించాం
సినిమా పరిశ్రమపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
CM Jagan: సినిమా పరిశ్రమపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలకు అందుబాటులోకి తేవాలని సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే దాని పైనా రాజకీయం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇటువంటి వారంతా పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. నిరుపేదల కష్టాలు వారికి తెలుసా అని ప్రశ్నించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి విషయంలో వెనక్కు తగ్గేది లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు.
Next Story




