Actor Prabhu: నటుడు ప్రభు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల క్లారిటీ..!

Actor Prabhu: సినీ నటుడు ప్రభు ఆరోగ్యంపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు అతని కుటుంబసభ్యులు.

Arun Chilukuri
Published on: 22 Feb 2023 1:16 PM IST
Clarity From Family Members on Actor Prabhus Health Condition
X

Actor Prabhu: నటుడు ప్రభు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల క్లారిటీ..!

Actor Prabhu: సినీ నటుడు ప్రభు ఆరోగ్యంపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు అతని కుటుంబసభ్యులు. ప్రభు ఆరోగ్యంగానే ఉన్నారని మరో రెండు రోజుల్లోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్‌ అవుతారని క్లారిటీ ఇచ్చారు. ఇటీవల కిడ్నీల్లో రాళ్లు చేరడంతో అస్వస్థతకు గురైన ప్రభు శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించిందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో స్పందించిన ఆయన కుటుంబసభ్యులు సోషల్ మీడియా వార్తలను నమ్మొద్దని కోరారు. ప్రభు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story