శేఖర్ సినిమా ప్రదర్శనలు నిలిపివేత .. రాజశేఖర్ ఎమోషనల్ ట్వీట్..

శేఖర్ సినిమా ప్రదర్శనలు నిలిపివేత .. రాజశేఖర్ ఎమోషనల్ ట్వీట్..
Shekar Movie: హీరో రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా ప్రదర్శనలను నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.
Shekar Movie: హీరో రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా ప్రదర్శనలను నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బులు ఇవ్వాలని ఫైనాన్షియర్ పరంధామ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పరిశీలించిన కోర్టు ఫైనాన్సియర్ కు ఇవ్వాల్సిన డబ్బుల్ని డిపాజిట్ చేయాలని సూచించింది. బ్యాంకులో కోర్టు సూచించిన విధంగా డిపాజిట్ కాకపోవడంతో సినిమా ప్రదర్శనలను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన శేఖర్ సినిమాకు జీవిత దర్శకత్వం వహించారు.
కాగా, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేతపై ట్విటర్ వేదికగా రాజశేఖర్ స్పందించారు.'శేఖర్ చిత్రాన్ని నేను, నా కుటుంబం మా సర్వస్వంగా భావించాం. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చాలా కష్టపడ్డాం. శేఖర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కానీ, ఇంతలోనే కొందరు కావాలనే మా చిత్రాన్ని అడ్డుకుంటున్నారు. సినిమా అనేది మా ప్రాణం. 'శేఖర్' మాకు చాలా ప్రత్యేకం. ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు.... ఎవరెన్ని చేసినా ఈ చిత్రం ప్రదర్శితమై, ప్రశంసలు పొందుతుందని, ఆ అర్హత ఈ సినిమాకు ఉందని నేను భావిస్తున్నాను' అంటూ రాజశేఖర్ ట్వీట్ చేశాడు.
#Shekar pic.twitter.com/JipmYOnh57
— Dr.Rajasekhar (@ActorRajasekhar) May 22, 2022
సీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMT
Health Tips: శరీరంలో చెడు కొలస్ట్రాల్ పెరగడానికి ఇవే ముఖ్య కారణాలు..!
30 Jun 2022 1:30 PM GMTబీటెక్ చదివి బర్రెల పెంపకం.. ప్రతి నెల రూ.60వేల ఆదాయం..
30 Jun 2022 1:00 PM GMTCurd: మరిచిపోయి కూడా పెరుగుతో వీటిని తినొద్దు..!
30 Jun 2022 12:30 PM GMTBreaking News: మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్.. సీఎంగా ఏక్నాథ్...
30 Jun 2022 11:20 AM GMTదేవిశ్రీప్రసాద్ కి నో చెప్పిన స్టార్ హీరో
30 Jun 2022 11:00 AM GMT