Drug Case: సినిమా ఇండస్ట్రీలో కదులుతున్న డొంక.. డ్రగ్ కేసులో నలుగురు యువ హీరోలు, ఇద్దరు నిర్మాతలు..

Drug Case: పలువురు హీరోయిన్స్ ఉన్నట్టు సమాచారం

Dhatripriya
Published on: 17 Jun 2023 1:32 PM IST
Cinema Industry Drug Case Getting Big Day By Day
X

Drug Case: సినిమా ఇండస్ట్రీలో కదులుతున్న డొంక.. డ్రగ్ కేసులో నలుగురు యువ హీరోలు, ఇద్దరు నిర్మాతలు.. 

Drug Case: హైదరాబాద్‌ డ్రగ్ కేసులో పోలీసులు.. కేపీ చౌదరీపై కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇక డ్రగ్స్ కేసులో సినిమా ఇండస్ట్రీలో డొంక కదులుతుంది. డ్రగ్ కేసులో నలుగురు యువ హీరోలు, ఇద్దరు నిర్మాతలు, పలువురు హీరోయిన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story