Chiru Fan: అభిమానానికి అడ్డురాని అంగవైఖల్యం

*మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు పాదయాత్ర చేపట్టిన ఫ్యాన్ *చిరును కలిసేందుకు 500 కి.మీ నడక ప్రయాణం

Shilpa
Updated on: 14 Oct 2021 11:21 AM IST
Chiru Fan Hiking 500 km to Meet Megastar Chiranjeevi
X

మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు పాదయాత్ర చేపట్టిన ఫ్యాన్(ఫైల్ ఫోటో)

Chiru Fan: అభిమానానికి అంగవైకల్యం అడ్డు రాలేదు. తన అభిమాన హీరోను కలిసేందుకు దూరం భారం కాలేదు. పేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు సుమారు 5 వందల కిలో మీటర్ల దూరం పాదయాత్ర చేస్తున్నాడు ఓ అభిమాని. ఈసారైనా చిరంజీవి దర్శనమైతే జన్మ దన్యమంటున్నారు చిరు ఫ్యాన్ గంగాధర్‌.

Shilpa

Shilpa

Next Story