Chiranjeevi: మా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి

*పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు- చిరంజీవి *ఒక్కోసారి పరిస్థితులు మారుతుంటాయి- చిరంజీవి

Shilpa
Updated on: 10 Oct 2021 10:46 AM IST
Chiranjeevi says that I will not Influence Anyone in Matter of Voting in MAA Electiona 2021
X

Chiranjeevi: మా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి

Chiranjeevi: విన్నర్లు ఎవరనేది ఓటర్లే నిర్ణయిస్తారని మోగాస్టార్ చిరంజీవి అన్నారు. 'మా' ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు చిరంజీవి. ఓటు విషయంలో నేను ఎవరినీ ప్రభావితం చేయనని, మంచి చేసే వారికే నా మద్దతు ఉంటుందన్నారు చిరు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని అయితే 'మా' లో ప్రస్తుత పరిణామాలు దురదృష్టకరమని అన్నారు.

Shilpa

Shilpa

Next Story