Chiranjeevi: ఇటీవల మా ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతున్నాయి.. శుభగడియల్లో పాప పుట్టింది..

Chiranjeevi: రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి.

Arun Chilukuri
Published on: 20 Jun 2023 1:19 PM IST
Chiranjeevi Press Meet On Ram Charan Upasana Daughter
X

Chiranjeevi: ఇటీవల మా ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతున్నాయి.. శుభగడియల్లో పాప పుట్టింది..

Chiranjeevi: రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. అపోలో ఆస్పత్రి వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ఉపాసనకు శుభగడియల్లో పాప పుట్టిందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. మంగళవారం ఉదయం 1.49 గంటలకు ఉపాసనకు పాప పుట్టింది. మాకు ఇష్టమైన మంగళవారమే జన్మించడం ఆనందంగా ఉంది అని చిరంజీవి అన్నారు. మనవరాలికి ఎవరి పోలికలు వచ్చాయని మీడియా అడగ్గా..అది ఇపుడే చెప్పలేమన్నారు చిరంజీవి. కొన్ని రోజులుగా మెగా ఇంట అన్ని శుభకార్యాలు జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. వరుణ్ తేజ ఎంగేజ్ మెంట్ కానీ..ఇవాళ ఆడబిడ్డ జన్మనివ్వడం గానీ ఆనందంగా ఉందన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story