Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్

* ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సాయిధరమ్‌తేజ్ * పూర్తిగా కోలుకుని ఇంటికి వచ్చినట్టు చిరు ట్వీట్

Shilpa
Updated on: 15 Oct 2021 11:55 AM IST
Chiranjeevi Posted in Twitter about Sai Dharam Tej Health
X

చిరంజీవి - సాయి ధరమ్ తేజ్ (ఫోటో- ఇంస్టాగ్రామ్)

Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్‌ తేజ్ కోలుకుని ఇంటికి వచ్చినట్టు చిరంజీవి ట్వీట్ చేశారు. సాయిధరమ్ తేజ్‌కు అపోలో ఆస్పత్రిలో 35రోజుల పాటు చికిత్స చేసినట్టు తెలిపారు. తేజ్ పూర్తిగా కోలుకున్నాడని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన తేజుకు ఇది పునర్జన్మ అని చిరు ట్వీట్ చేశారు.



Shilpa

Shilpa

Next Story