Chiranjeevi: చిరంజీవి-బాబీ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్

Chiranjeevi: చిరంజీవి-బాబీ సినిమా గురించిన ఆసక్తికరమైన అప్డేట్
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతోంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ కెరీర్ లో 154వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి "వాల్టర్ వీరయ్య" అనే టైటిల్ ని అనుకుంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట. మొత్తం కథ శ్రీలంక నేపథ్యం తో నడుస్తుందని, మరియు ఈ సినిమాలో చిరంజీవి ఇంతకుముందెన్నడూ కనిపించనటువంటి లుక్కుతో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా చిరంజీవి ని పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూసి చాలా కాలం అయింది. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT