కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి

*ఆయన కన్నుమూసిన వార్త విని తాను షాక్‌కు గురయ్యానన్నారు

Jyothi
Published on: 3 Feb 2023 7:06 AM IST
Chiranjeevi is Deeply Saddened by the Death of K. Vishwanath
X

కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి

K. Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మరణం పట్ల ప్రముఖ నటుడు చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్‌ కాలం చేయడం తనను కలిచివేసిందని అన్నారాయన. ఆయన కన్నుమూసిన వార్త విని తాను షాక్‌కు గురయ్యానన్నారు. ఆయన లాంటి డైరెక్టర్‌ కన్నుమూయడం నాకే కాదు తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటన్నారు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నానని చిరంజీవి పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story