Chiranjeevi: అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరు

* రాజమండ్రిలో మెగాస్టార్‌ చిరంజీవి పర్యటన * అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల ప్రారంభం

Sandeep Reddy
Updated on: 1 Oct 2021 2:15 PM IST
Chiranjeevi  Inaugurated ARG Homeopathic Medical College and Allu Ramalingaiah Bronze Statue in Rajahmundry
X

రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరు

Chiranjeevi: రాజమండ్రిలో మెగాస్టార్‌ చిరంజీవి పర్యటిస్తున్నారు. డాక్టర్‌ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాలతో పాటు ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే రెండు కోట్ల వ్యయంతో నిర్మించిన కళాశాల భవనాన్ని మెగాస్టార్‌ దంపతులు ప్రారంభించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story