Tollywood: చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖుల భేటీ

Tollywood: మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్‌ ప్రముఖులు భేటీ అయ్యారు.

Arun Chilukuri
Updated on: 16 Aug 2021 7:30 PM IST
Chiranjeevi Holds Meeting with Tollywood Bigwigs Ahead of meet with CM Jagan
X

Tollywood: చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖుల భేటీ

Tollywood: మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్‌ ప్రముఖులు భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా సీఎం జగన్‌కి విన్నవించాల్సిన అన్ని విషయాలపై కూలంకుశంగా చర్చించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై సినీ పెద్దలు చర్చించారు. ఏపీలో సినిమా టికెట్‌ ధరలపై సీఎం జగన్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సినీ కార్మికులు, థియేటర్‌ కార్మికుల సమస్యలు, విద్యుత్ టారిఫ్‌పై కూడా చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో హీరో నాగార్జున అక్కినేని, అల్లు అరవింద్‌, దగ్గుబాటి సూరేశ్‌ బాబు, దిల్‌ రాజు, మైత్రి మూవీస్‌ రవి ప్రసాద్‌ తదితరులు హజరయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story