అనసూయ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి

అనసూయ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి

admin1
Updated on: 21 March 2022 12:30 PM IST
Chiranjeevi Gave a Warning to Anasuya | Telugu News
X

అనసూయ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి

Anasuya-Chiranjeevi: జబర్దస్త్ తో బిజీగా ఉన్న స్టార్ యాంకర్ అనసూయ మరోవైపు సెలెక్టివ్ పాత్రలతో సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ మధ్యనే "పుష్ప" సినిమాలో విలన్ పాత్రలో కనిపించిన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" మరియు "గాడ్ ఫాదర్" కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కనున్న "గాడ్ఫాదర్" సినిమాలో అనసూయ మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో ఒక చిన్న అతిధి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రం ఇంకా సెట్స్ పైనే ఉంది. తాజాగా షూటింగ్ సమయంలో చిరంజీవి అనసూయ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంతగా వార్నింగ్ ఇచ్చేంత మాట అనసూయ ఏమని ఉంటుంది అని అభిమానులు సైతం షాక్ అయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం అనసూయ కి చిరు వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ అది కేవలం షూటింగ్ భాగమని, ఒక సీన్లో అలా చేయాల్సి వచ్చిందని సమాచారం. ఎన్ వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా కి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా సత్య దేవ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

admin1

admin1

Next Story