Breaking News: చిరంజీవి సంచలన ట్వీట్

Breaking News: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై చిరంజీవి సంచలన ట్వీట్ చేశారు.

Arun Chilukuri
Published on: 22 April 2021 7:46 PM IST
Chiranjeevi Extends Support to Vizag Steel Plant
X

Breaking News: చిరంజీవి సంచలన ట్వీట్

Breaking News: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై చిరంజీవి సంచలన ట్వీట్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎంత వరకు సబబు? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశంలో కరోనా రోగులు ఆక్సిజన్‌ కోసం అల్లాడుతున్నారని ఇలాంటి సమయంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రోజుకు 100టన్నుల ఆక్సిజన్ అందిస్తోందని తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లక్షల మంది ప్రాణాలు కాపాడుతోందని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందిస్తోందని చిరంజీవి వెల్లడించారు. అలాంటి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయం ఎంత వరకు కరెక్ట్‌ అని నిలదీశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story