Chiranjeevi: జనసేనకు చిరంజీవి భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?

Chiranjeevi Donates 5 Crore Rupees to Jana Sena Party
x

Chiranjeevi: జనసేనకు చిరంజీవి భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే? 

Highlights

Chiranjeevi: జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి రూ.5 కోట్ల విరాళం అందించారు.

Chiranjeevi: జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి రూ.5 కోట్ల విరాళం అందించారు. ముచ్చింతల్‌లో ‘విశ్వంభర’ షూటింగ్‌ జరుగుతుండగా.. అక్కడికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌, నాగబాబుకి చిరంజీవి స్వాగతం పలికారు. అనంతరం విరాళానికి సంబంధించిన చెక్‌ అందించి వారిని ఆశీర్వదించారు. ఈ విషయాన్ని చిరంజీవి కానీ సినిమా యూనిట్ కానీ జనసేన కానీ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ఒక అధికారిక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి కచ్చితంగా గెలుపొందుతాడని, అలాగే మిగతా అన్ని స్థానాల నుంచి జనసేన అభ్యర్థులు గెలవాలని తాను కోరుకుంటున్నట్లు మెగాస్టార్ చిరంజీవి పవన్ దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories