Chiranjeevi: మెగా అభిమానులకు చిరంజీవి దీపావళి కానుక.. వాల్తేరు వీరయ్య టీజర్‌ రిలీజ్‌

Chiranjeevi: సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న రవితేజ.. వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల

Jyothi
Published on: 24 Oct 2022 1:35 PM IST
Chiranjeevi Director Bobby Mega 154 Waltair Veerayya Teaser Release
X

Chiranjeevi: మెగా అభిమానులకు చిరంజీవి దీపావళి కానుక.. వాల్తేరు వీరయ్య టీజర్‌ రిలీజ్‌

Chiranjeevi: దీపావళి సందర్భంగా మెగా అభిమానులకు సూపర్‌ గిఫ్ట్ వచ్చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి 154వ చిత్రం నుంచి అప్‌డేట్‌ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈసారి వాల్తేరు వీరయ్యగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు చిరంజీవి. దీనికి సంబంధించిన మూవీ టీజర్ ను విడుదల చేసింది. బాబీ దర్వకత్వంలో వస్తున్న ఈ మూవీలో మాస్‌ మహారాజా రవితేజ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇక.. చిరంజీవితో శృతిహాసన్‌ జత కడుతున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతున్నట్టు చిత్రయూనిట్‌ ప్రకటించింది.

Jyothi

Jyothi

Next Story