Chiranjeevi: దర్శకులు బాధ్యతాయుతంగా ఉండాలి

Chiranjeevi: నిర్మాతల డబ్బును వృథా చేయవద్దు

Jyothi
Published on: 14 Jan 2023 5:27 PM IST
Chiranjeevi Comments at Waltair Veerayya Movie Success Meet
X

Chiranjeevi: దర్శకులు బాధ్యతాయుతంగా ఉండాలి

Chiranjeevi: డైరెక్టర్లకు చిరంజీవి చురకలంటించారు. దర్శకులు బాధ్యతాయుతంగా ఉండాలని.. పరిశ్రమ బాగుండాలని డైరెక్టర్‌లు గుర్తుంచుకోవాలన్నారు. నిర్మాతల డబ్బును వృథా చేయవద్దన్న చిరంజీవి.. ప్రొడ్యూసర్స్ బాగుంటనే సినీ పరిశ్రమ బాగుంటుందని సూచించారు. వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్‌ మీట్‌లో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.

Jyothi

Jyothi

Next Story