పేరు మార్చుకున్న మెగాస్టార్.. ఎందుకో తెలుసా ?

Chiranjeevi Changes His Name Spelling To Chiranjeeevi
x

పేరు మార్చుకున్న మెగాస్టార్.. ఎందుకో తెలుసా ?

Highlights

God Father First Look: గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ వచ్చాక మెగాస్టార్ చిరంజీవి పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

God Father First Look: గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ వచ్చాక మెగాస్టార్ చిరంజీవి పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జులై 4 న గాడ్ ఫాదర్ టీజర్ గ్లింప్స్ రిలీజ్ అవ్వగా అందులో చిరంజీవి పేరులో ఓ మార్పు కనిపించింది. చిరంజీవి స్పెల్లింగ్ లో ఈ ని కలిపి Megastar Chiranjeeevi అని స్క్రీన్‌పై వచ్చింది. దీంతో ఆయన పేరు మార్చుకున్నారని సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. సైరా ఆచార్య చిత్రాల ఫ్లాపుల నేపథ్యంలోనే చిరంజీవి పేరులో మార్పు చేశారంటూ ..‌ న్యూమరాలజిస్టుల సూచనలతో చిరు పేరులో మరో 'E' అక్షరాన్ని జతచేసినట్లు అభిమానులు మాట్లాడుకుంటున్నారు.Show Full Article
Print Article
Next Story
More Stories