Lucifer: లూసీఫర్ కోసం మరోసారి డైరెక్టర్ మార్పు?

Lucifer: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ప్రతిష్టాత్మక చిత్రం 'ఆచార్య' రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు.
Lucifer: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ప్రతిష్టాత్మక చిత్రం 'ఆచార్య' రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. కోరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా తో ఈ సినిమా ప్రస్తుతం ఆగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులను లైన్ లో పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. వాటిలో ఒకటి లూసీఫర్ రీమేక్. ఇది ఈ ఏడాది చివరిలో మొదలుకానుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు మోహన్ రాజా ముందుకు వచ్చారు. అయితే ఆయన స్థానంలో మరొకరు వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మోహన్ రాజా ఈ చిత్రం స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులను చెన్నై నుంచే పని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే ఇదంతా బాగానే ఉంది. ఈ టైంలో మరొక దర్శకుడు ఈ చిత్రానికి నాయకత్వం వహిస్తారనే పుకార్లు వస్తున్నాయి. ఇంతకుముందు, సుజీత్, వి.వి.వినాయక్ వంటి వారిని ఈ చిత్రం కోసం పరిగణనలోకి తీసుకున్నారు. కానీ, దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
ఫిల్మ్ యూనిట్ ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులతో అన్ని వాయిదా పడ్డాయి. ఈ పరిస్థితిలో మార్పు వచ్చాకే ఈ సినిమాపై మరింత సమాచారం లభించనుంది.
గోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు కాల్స్..
9 Aug 2022 10:22 AM GMTJayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMT
Vishwak Sen: విశ్వక్ సేన్ కోసం.. ఆ పాత్రలో వెంకీ..
9 Aug 2022 1:11 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMTMP Margani Bharat: గోరంట్ల వీడియో నిజమని తేలితే చర్యలు తప్పవు..
9 Aug 2022 12:06 PM GMTగోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు టీడీపీ ఎంపీల ఫిర్యాదు
9 Aug 2022 11:49 AM GMTఆ అభిమానంతోనే 'నారప్ప' చేయలేదన్న దర్శకుడు హను రాఘవపూడి
9 Aug 2022 11:30 AM GMT