Chiranjeevi: రక్తదానం చేసిన చిరంజీవి దంపతులు

Chiranjeevi: బ్లడ్‌ డోనర్స్‌కి చిరంజీవి అభినందనలు * అన్నిదానాల్లో కన్న రక్తదానం గొప్పదంటూ ట్వీట్‌

Sandeep Eggoju
Updated on: 14 Jun 2021 6:04 PM IST
Chiranjeevi And His wife Donated the Blood in Chiranjeevi Blood Bank
X

బ్లడ్ డొనేట్ చేస్తున్న చిరంజీవి దంపతులు (ఫైల్ ఇమేజ్)

Chiranjeevi: హైదరాబాద్‌ చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌లో మెగాస్టార్ చిరంజీవి దంపతులు రక్తదానం చేశారు. వరల్డ్‌ బ్లడ్‌ డోనర్స్ డే సందర్భంగా రక్తం దానం చేసిన డోనర్స్‌కి చిరంజీవి అభినందనలు తెలిపారు. రక్తదానం చేస్తున్న పిక్స్‌ని ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేసి, అన్ని దానాల్లో కన్న రక్తదానం గొప్పదంటూ ట్వీట్‌ చేశారు.



Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story