మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆచార్య ట్రైలర్ విడుదల తేది ఖరారు..

మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆచార్య ట్రైలర్ విడుదల తేది ఖరారు..
Acharya Trailer: మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి అతి త్వరలోనే "ఆచార్య" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
Acharya Trailer: మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి అతి త్వరలోనే "ఆచార్య" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కేవలం తెలుగు భాషలో మాత్రమే కాక హిందీ లో కూడా విడుదల కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29 న విడుదల కాబోతోంది.
ఇక తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలి అని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను ఏప్రిల్ 12 తారీఖున విడుదల చేయనున్నారు దర్శకనిర్మాతలు. ఇదే విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా తెలియజేసింది చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకున్నాయి. ఇక ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతుంది అని అభిమానులు అంటున్నారు.
The date is set for the arrival of the MEGA PHENOMENA 🔥🔥
— Matinee Entertainment (@MatineeEnt) April 9, 2022
Witness the Mighty #AcharyaTrailer on 12th April 💥💥#AcharyaOnApr29
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/84fP1bXa2k
సీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMT
నేడు ఈడీ ఎదుట హాజరుకానున్న సంజయ్ రౌత్
1 July 2022 3:04 AM GMTMaharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే
1 July 2022 2:34 AM GMTనేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్ట్
1 July 2022 2:15 AM GMTLittle Gold Smugglers: చిన్న బంగారం దొంగలు
1 July 2022 1:40 AM GMTబీజేపీలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
1 July 2022 12:56 AM GMT