కరాటే కల్యాణి నివాసంలో ఛైల్డ్‌వెల్ఫేర్ అధికారుల తనిఖీలు.. కరాటే కల్యాణి వద్ద ఉన్న పాప ఎవరు ?

Karate Kalyani: కరాటే కళ్యాణిపై ఫిర్యాదులు రావడంతో ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులు రంగంలోకి దిగారు.

Arun Chilukuri
Published on: 15 May 2022 5:41 PM IST
Child Welfare Authorities Insects Karate Kalyani Residence
X

కరాటే కల్యాణి నివాసంలో ఛైల్డ్‌వెల్ఫేర్ అధికారుల తనిఖీలు.. కరాటే కల్యాణి వద్ద ఉన్న పాప ఎవరు ?

Karate Kalyani: కరాటే కళ్యాణిపై ఫిర్యాదులు రావడంతో ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులు రంగంలోకి దిగారు. యూట్యూబర్ పై చేయిచేసుకున్న సమయంలో కరాటే కళ్యాణి తన వద్ద ఉన్న పసిబిడ్డ ఎవరనే విషయంపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అరాతీసేందుకు ఎస్ఆర్ నగర్ చేరుకున్నారు. కరాటే కళ్యాణికి, పసిబిడ్డకున్న సంబంధమేంటనే విషయంపై ధర్యాప్తు చేశారు. మహిళా కానిస్టేబుల్ సహకారం ఉంటే ఇంట్లోకెళ్లి మరిన్ని విషయాలు తెలుసుకుంటామని చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story