Check Movie Collections: 'చెక్' ఫస్ట్ డే కలెక్షన్స్

Check Movie First Day Collections
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

Check Movie Collections: భారీ అంచనాల మధ్య నితిన్ 'చెక్' సినిమా విడుదలైంది. అంచనాలను అందుకోవడంలో చెక్ టీం ఫెయిల్ అయింది.

Check Movie Collections: భారీ అంచనాల మధ్య నితిన్ 'చెక్' సినిమా విడుదలైంది. అయితే ఆశించిన అంచనాలను అందుకోవడంలో చెక్ టీం ఫెయిల్ అయింది. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమా భారీగానే విడుదలైంది. అయితే తొలిరోజు కలెక్షన్ ల విషయంలో చాలా వెనకబడిపోయాడు యంగ్ హీరో నితిన్.

కేవలం 3.5 కోట్లతోనే సరిపెట్టుకున్నాడు నితిన్. గ్రాస్ 5.70 కోట్లు వచ్చింది. ఏరియా వైజ్‌గా చెక్ సినిమా సాధించిన వసూళ్లను ఓసారి పరిశీలిద్దాం..

  • ఏపీ-తెలంగాణ తొలిరోజు మొత్తం: 3.38 కోట్లు షేర్ (5.34 కోట్ల గ్రాస్)
  • కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 8 లక్షలు
  • ఓవర్సీస్ – 10 లక్షలు
  • వరల్డ్ వైడ్ మొత్తం: 3.56 కోట్లు(5.70 కోట్ల గ్రాస్)
Show Full Article
Print Article
Next Story
More Stories