వాయిదాపడిన మహర్షి రిలీజ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన 'మహర్షి' పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే....
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన 'మహర్షి' పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లో 25 వ చిత్రం విడుదల కానున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా ల్ నటిస్తుండగా అల్లరి నరేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. గత కొంత కాలంగా ఈ సినిమా విడుదల గురించి బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. నిజానికి 'మహర్షి' సినిమా ఏప్రిల్ 25వ తారీకు న విడుదల కావాల్సి ఉంది. కానీ విడుదల తేదీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు ఫిలింనగర్ కోడై కూసింది.
వారి అనుమానాలను నిజం చేస్తూ 'మహర్షి' సినిమా ఏప్రిల్ 25 వ తారీకు న విడుదల కాకుండా వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం 'మహర్షి' సినిమా మే 9 వ తారీకు న విడుదల కానుందని తెలుస్తోంది. ఈ లోపల దర్శకనిర్మాతలు షూటింగ్ మరియు నిర్మాణాంతర పనులు పూర్తి చేయాల్సి ఉంది. మహేష్ బాబు ఈ సినిమాలో మూడు అవతారాల్లో కనిపించనున్నాడని తెలిసిన విషయమే. దిల్ రాజు, అశ్వినీదత్ మరియు పివిపి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఇవాళ ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రాక
26 May 2022 2:46 AM GMTIPL 2022: ఐపీఎల్ లో ఘన విజయం సాధించిన బెంగుళూరు
26 May 2022 2:27 AM GMTCM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMT