Krishnam Raju: రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు పార్థివదేహానికి ప్రముఖుల నివాళి

Krishnam Raju: రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు పార్థివదేహానికి ప్రముఖుల నివాళి

Rama Rao
Updated on: 11 Sept 2022 2:10 PM IST
Celebrities Pay Tribute to Rebel Star Krishnam Raju
X

Krishnam Raju: రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు పార్థివదేహానికి ప్రముఖుల నివాళి

Krishnam Raju: ప్రముఖ నటుడు రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.

Rama Rao

Rama Rao

Next Story