"ఇప్పుడు కాక ఇంకెప్పుడు" చిత్ర బృందంపై కంప్లయింట్

Ippudu Kaaka Inkeppudu: "ఇప్పుడు కాక ఇంకెప్పుడు" చిత్ర యూనిట్‌పై వనస్థలిపురం పీఎస్‌లో కేసు నమోదైంది.

Arun Chilukuri
Updated on: 3 Aug 2021 6:14 PM IST
Case Filed on Ippudu Kaaka Inkeppudu Movie Team
X

ఇప్పుడు కాక ఇంకెప్పుడు చిత్ర బృందంపై కంప్లయింట్

Ippudu Kaaka Inkeppudu: "ఇప్పుడు కాక ఇంకెప్పుడు" సినిమా యూనిట్‌పై వనస్థలిపురం పీఎస్‌లో కేసు నమోదైంది. వెంకన్నను కీర్తించే భజగోవిందం కీర్తనతో బెడ్‌రూమ్‌ సన్నివేశాలను అసభ్యకరంగా చిత్రీకరించారని బీజేపీ, వీహెచ్‌పీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. మూవీ ట్రైలర్‌ కూడా అసభ్యకరంగా ఉందని కంప్లైంట్‌లో తెలిపారు. సన్నివేశాలను తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో హిందూ సంఘాలకు క్షమాపణ కోరారు డైరెక్టర్‌ వై. యుంగధర్‌.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story